మన మహిళా క్రికెట్ జట్టు ఆ పాపతో ముద్దూ ముచ్చట..

  0
  65

  మాతృత్వానికి సరిహద్దుల్లో విద్వేషాలు అడ్డురావు.. పొత్తిళ్ళలో బిడ్డలకు దేశాలమధ్య కక్షలు ఉండవు.. ఆటకు , పాటకు జాతి , కులం ,మతం , ఉండదు.. ఈ వీడియో చూడండి.. పాకిస్తాన్ మహిళాజట్టు కెప్టెన్ బిస్మా మరూప్ బిడ్డతో , భారతీయ మహిళా జట్టు సభ్యులు ఎలా ఆడుకుంటున్నారో.. కల్మషంలేని బిడ్డతో , చాలాసేపు మన జట్టు మహిళలు ముచ్చట్లాడారు..

  న్యూజిలాండ్ లో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనేందుకు , తన చంటి బిడ్డను ఎత్తుకొని పాకిస్తాన్ మహిళాజట్టు కెప్టెన్ బిస్మా మరూప్ వచ్చింది. మ్యాచ్ లో తలపడ్డ మన జట్టు సభ్యులు మ్యాచ్ తరువాత ఇలా ఆ బిడ్డతో ముద్దులాడారు..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..