ఇలాంటి మగాళ్లను చూసేకదా జంబలకిడి పంబ అనే సినిమా తీసింది.

  0
  4938

  మాస్క్ లేని ఓ వ్యక్తి రైలెక్కాడు.. మగాళ్లు చూసీచూడనట్టు ఉండిపోయారు.. అదే రైల్లో ఆడాళ్ళు కూడా ఉన్నారు.. రైలెక్కిన వ్యక్తిని మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగారు. ముగ్గురు , నలుగురు మహిళలు ఒక్కటై అతడిని నిలదీశారు.. ఇదిచూసి మాస్క్ పెట్టుకున్న మగాళ్లు చల్లగా వెనక్కి జరిగారు. మనకెందుకులే గొడవ అని.. అయితే ఆడాళ్ళు మాత్రం వెనక్కితగ్గలేదు.. గందరగోళం చేసి , అతడిని ట్రైన్ లోనుంచి బయటకు నెట్టేశారు.. తర్వాత మగాళ్లు , ఆడవాళ్లను అభినందించారు.. ఇలాంటి వాళ్ళను చూసేకదా జంబలకిడి పంబ అనే సినిమా తీసింది…వీడియో చూడండి తెలుస్తుంది. ఈ సంఘటన స్పెయిన్ లో జరిగింది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?