బంగారంలాంటి భర్తను చంపించింది.

  0
  9267

  ఓ నీచురాలైన భార్య , బంగారంలాంటి భర్తను చంపించింది.. సంసారాన్ని చిదిమేసింది.. బిడ్డలను ఆనాధలు చేసింది.. విశాఖపట్నంలో సతీష్ అనే వ్యక్తి హత్యవెనుక భార్యే ప్రధాన సూత్రధారిగా తేలింది.. రెండు రోజుల క్రితం విశాఖ దుర్గానగర్ లో సతీష్ , తన భార్య పిల్లలతో రాత్రి వాకింగ్ చేస్తున్నాడు.. భార్య రమ్య , ఇద్దరు పిల్లలు ముందు పోతున్నారు. వెనుకనే ఉన్న సతీష్ ను , గుర్తుతెలియని వ్యక్తి , ఇనుప రాడ్ తో కొట్టి , గాయపరిచాడు. హాస్పిటల్ కి తరలించిన తర్వాత చనిపోయాడు. తన భర్తకు కొంతమందితో డబ్బు లావాదేవీలు ఉన్నాయని , వాళ్ళెవరైనా చంపి ఉంటారని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు.

  హైస్కూల్లో పాత టెన్త్ స్టూడెంట్స్ గ్రూప్ పేరుతొ పెట్టిన వాట్సాప్ గ్రూప్ లో , ఆమెకు టెన్త్ క్లాస్ ప్రేమికుడు షేక్ భాషా తో మళ్ళీ మాటలు కలిసాయి.. దీంతో భర్తను వదిలేసి , చిన్ననాటి ప్రియుడితో ఉండాలని భావించింది. భాషాకూడా రమ్య భర్తను చంపి , ఆమెతో అక్రమసంబంధం కొనసాగించాలని నిర్ణయించుకొని ఇద్దరూ హత్యకు ప్లాన్ చేసి , ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?