అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  0
  5107

  ఐ ఫోన్ -12 ప్రో. ఇప్పుడిది యాపిల్ ఫోన్ వాడే వినియోదారులకు ఇష్టమైపోయింది.. అందుకే విదేశాలనుంచి ఈ ఫోన్లను స్మగుల్ చేస్తున్నారు. మన దేశంలో ఇవి దొరుకుతున్నాయి ..అయినా విదేశాలనుంచి వాటిని తెప్పిస్తున్నారు. ఇది దుబాయ్ లో 82 వేలకే దొరుకుతుండగా , మన దేశంలో ఈ మోడల్ 1 లక్ష 14 వేలు అమ్ముతున్నారు. అంటే ఒక్క పీస్ మీద 32 వేలు లాభం.. పైగా ఇంపోర్టెడ్ అన్న ఫీలింగ్.. ఈ కారణంతోనే ఐ ఫోన్ -12 ప్రో స్మగ్లింగ్ ఎక్కువైంది. దుబాయ్ నుంచి బట్టల్లో పెట్టి తెచ్చిన 90 ఐ ఫోన్లను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.