మహిళా టీచర్ జీన్స్ ప్యాంటు లో పిస్టల్ .. నిజమే కరిష్మాసింగ్ యాదవ్ అనే టీచర్ , జేబులో పిస్టల్ పెట్టుకొని తిరుగుతుండగా , పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి అనే టౌన్ లో ఈ లేడీ టీచర్ షాపింగ్ కి వెళ్ళింది. ఆమె ఫిరోజాబాద్ లో టీచర్ గా పని చేస్తోంది.,. మార్కెట్లో , ఆమె జేబులో పిస్టల్ ఉండటాన్ని స్థానికులు చూసారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి , రోడ్లోనే ఆమెను నిలిపి , జేబులో ఉన్న పిస్టల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు..
UP: Police caught a teacher walking around in #Mainpuri with a gun in jeans, video went viral #Bulldozer #BeastDisaster pic.twitter.com/7Op3C5Gydh
— प्रिया यादव (@yadav4priya) April 13, 2022