ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత ఇప్పడందరూ ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-చాప్టర్ -2 వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. చాప్టర్-1 ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక చాప్టర్-2 ఇంకెలా ఉంటుందో అని అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది.
ఈ సినిమా హిస్టారికల్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు పూజలు కూడా చేసేస్తున్నారు. కొంతమంది ఉత్తరప్రదేశ్ అభిమానులు ఏకంగా వారణాసిలో కేజీఎఫ్ చాప్టర్-2 మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని పూజలు చేయించడం విశేషం. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Special pooja ceremony is been conducted at varanasi by pandits organized by uttar pradesh fans for wishing success for #KGF2 and the event will commence nonstop till 4AM … #KGF2onApr14 #KGFChapter2 #YashBOSS @TheNameIsYash pic.twitter.com/KVZ74JXGcz
— Team Yash FC (@TeamYashFC) April 13, 2022