నీ కాళ్లు పట్టుకుంటా, నన్నొదిలెయ్..ఇంకెప్పుడు అలా చేయను.

  0
  5672

  వీడో కామాందుడు.. సంగారెడ్డి జిల్లా సిద్ద్దిపేట మున్సిపాలిటీలో శానిటరీ ఆఫీసర్ వెంకటేష్ .. పైట గాలి తగిలితే వెనకనే పరుగుతీస్తాడు.. ఆడవాళ్ళ చేతిలో ఎన్నిసార్లు దెబ్బలుతిన్నా వీడి కామలీల – మన్మద గోలకు అంతమేలేదు. మున్సిపాలిటీలో ఒక పనిమీద వచ్చిన మహిళా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఇంటి మరమ్మత్తులకు ఆమె పర్మిషన్ కోసం వచ్చింది. ఫోన్ నంబర్ తీసుకున్నతరువాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఒక్కసారి తన కోరిక తీరిస్తే పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పేవాడు. రోజూ విడవకుండా పదేపదే ఫోన్లు చేసి తనతో గడపమంటూ వేధించేవాడు.. దీంతో ఆమె ఈ విషయం భర్తకు చెప్పింది.. అందరూ కలిసిపోయి , కామాంధుడిని చావకొట్టారు . చివరకు ఆమె కాళ్ళు పట్టుకొని , ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ ప్రాధేయపడ్డాడు . అధికారులు విచారణకు ఆదేశించారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?