ఉల్లిపొర డ్రస్ లో వాణీకపూర్ అందాలు..

  0
  872

  ఢిల్లీ బ్యూటీ వాణీ కపూర్ కి బికినీ బేబీగా బాలీవుడ్ లో పేరుంది. బికీనీల్లో ఈ అమ్మడి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో గతంలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మరో వెరైటీ డ్రస్ తో వాణీ కపూర్ సెగలు రేపుతోంది. ట్రాన్స్ పరెంట్ బ్లాక్ డ్రస్ లో వాణీ వయ్యారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
  ఇటీవలే అక్షయ్ కుమార్ తో వాణీ కపూర్ బెల్ బాటమ్ అనే సినిమా చేసింది.


  ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. హీరో అక్కీతో కలసి తరచూ మీడియాకి కనిపిస్తోంది వాణి. ఇటీవలే వీరిద్దరూ ఇలా ముంబైలో ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్ కి వచ్చారు. పనిలో పనిగా తమ సినిమా ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ సందర్భంగా వాణీ కపూర్ వేసుకున్న డ్రస్ హైలెట్ గా మారింది. ఆమె బ్లాక్ డ్రస్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?