తాలిబన్ స్థావరాన్ని వైమానిక దాడిలో ధ్వంసం చేస్తున్న వీడియో..

  0
  1412

  తాలిబన్ స్థావరంపై ఆఫ్ఘన్ సేనల వైమానిక దాడులు చేసింది.. కాందహార్ రాష్ట్రంలోని జేరన్ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులు స్థావరంపై విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. 125 మంది తాలిబన్ లు ఈ దాడిలో మరణించారని చెప్పారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. ఇటీవలకాలంలో , ఆఫ్గనిస్తాన్ నుంచి సంకీర్ణ దళాలు వైదొలగిన తర్వాత తాలిబన్ దాడులు ఎక్కువయ్యాయి. 70 శాతం ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చేసిందని తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా , ఆఫ్ఘన్ దళాలు దాడులు ముమ్మరంచేసి , తాలిబన్ లను చంపేయడంతో , తరిమేయడమో చేస్తున్నారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?