మొబైల్ కోసం ఆ యువతి దౌర్జన్యం..ఎంత ఘోరం..?

  0
  895

  సెల్ ఫోన్‌… చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌వాళ్ళ వ‌ర‌కు అంద‌రికీ సెల్ ఫోన్ జీవితంలో భాగ‌మైపోయింది. అది లేకుండా క్ష‌ణ‌మైనా ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ సెల్ ఫోన్ కోసం ప్రాణాలు కూడా కోల్పోయిన ఘ‌ట‌న‌లు విన్నాం. సెల్ ఫోన్ల దొంగ‌త‌నాలు కూడా చూశాం. ఎక్కువ‌గా అబ్బాయిలే ఈ సెల్ ఫోన్ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుంటారు. అయితే అమ్మాయిలు కూడా త‌క్కువేం కాద‌న్న దానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. ఓ 16 ఏళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ రోడ్డుపై వెళుతోంది. అయితే అదే స‌మ‌యంలో ఓ యువ‌తి, ఆ అమ్మాయి వ‌ద్ద‌కు వ‌చ్చి ఫోన్ లాక్కోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆ అమ్మాయి ఎదురు తిర‌గ‌డంతో, ఓ యువ‌తి కొట్టి మ‌రీ సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోయింది. ఢిల్లీలోని సుల్తాన్ పూర్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయితే సీసీ పుటేజీ ఆధారంగా సెల్ పోన్ లాక్కుని ప‌రారైన యువ‌తిని పోలీసులు ప‌ట్టుకున్నారు.వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?