ఆ కుక్కలు చనిపోయినా వాటి గుర్తుగా..

  0
  143

  పెంపుడు కుక్కలమీద కొంతమందికి వల్లమాలిన ప్రేమ ఉంటుంది..వాటితో అనుబంధం ఒక్కదఫా మనుషులకంటే మించిపోతుంది.. అయితే వాటి సగటు జీవితకాలం 15 సంవత్సరాలే.. తర్వాత చాలామందికి వాటి స్మృతులే గుర్తు ఉండిపోతాయి. కానీ మిచెల్ అనే మహిళ ఈ విషయంలో భిన్నంగా ఆలోచించింది. తన రెండు పెంపుడు కుక్కలు చనిపోయిన తరువాత , అవి తనతోనే ఉండేట్టు ఆలోచన చేసింది.. అందుకే , ఆ కుక్కల బొచ్చుతీసి వాటితో స్కార్ఫ్ అల్లించుకుంది. ఇందుకోసం 18 వేల రూపాయలు ఖర్చు పెట్టింది.. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వాటిని వేసుకుంటానని చెప్పింది..

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్