ఆ సిటీలో రోడ్డుమీద నడిచే పనేలేదు.. మరెలా..?

  0
  1220

  మన దేశంలో రోడ్డుపై నడవాలంటే జనం ఎన్ని అవస్థలు పడాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా రోడ్డుపై ఆక్రమణలే మనకు దర్శనమిస్తుంటాయి. కనీసం ఫుట్ పాత్ లు కూడా కనిపించవు. ఒకవేళ ఫుట్ పాత్ ఉన్నా నడిచేందుకు అనువుగా ఉండదు. వాహనాలు ఎదురుగా వస్తున్నా.. అలాగే నడిచి వెళ్లడం మనకూ అలవాటై పోయింది. కానీ కెనడాలో మాత్రం పాదచారుల కోసం ప్రత్యేకంగా ఓ బ్రిడ్జీనే నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిడ్జీగా ఇది వార్తల్లోకెక్కింది. 14 లైన్ల హైవే రోడ్డుపై ఈ బ్రిడ్జీని నిర్మించారు. 6 రైల్వే లైన్లు కూడా దాటేలా దీనిని నిర్మించారు. 2020లో ఈ పాదచారుల బ్రిడ్జీ ప్రారంభమైంది. గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో ఈ బ్రిడ్జీ చోటు దక్కించుకుంది.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్