ఆమె పేరు జీబాఖాతూన్ ,పేరు చెబితేనే హడల్.

    0
    340

    ఆమె పేరు జీబాఖాతూన్ ..పేరు చెబితేనే హడల్. తన భర్తను పోలీసులకు పట్టిచ్చారన్న కోపంతో తన అనుచరులను వెంటేసుకొని ప్రత్యర్థి ఇంటికెళ్లింది. ఇంట్లో తుపాకీ గురిపెట్టి తన భర్త ప్రత్యర్థిని కాల్చబోయి , అతడి కూతురుని కాల్చి చంపేసింది.. మృతురాలు ఏడోనెల గర్భవతి.. భాగల్పూర్ జిల్లా మొఘల్ పురాలో , రౌడీ షీటర్ మహమ్మద్ ఇంతియాజ్ భార్య జీబాఖాతూన్ . అజ్ఞాతంలో ఉన్న భర్తని పోలీసులు అరెస్ట్ చేయడంలో ఆరిఫ్ మొహమ్మద్ సహకరించాడని ఆమెకు అనుమానం.. దీంతో తన గ్యాంగ్ తో కలిసి , ఆరిఫ్ ఇంటిపై దాడిచేసి తుపాకీతో కాల్చి చంపారు..

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?