అక్కడ మృత్యువు మింగేసింది – ఇక్కడ కక్కేసింది.

  0
  67382

  ఇవి రెండు వీడియోలు..చావు , బ్రతుకు లాటరీ అనిచెప్పే ఘటనలు. ఒక వీడియోలో మృత్యువు మింగేసిన మహిళ , ఆ మృత్యువు నోటిలోనుంచి బయటపడింది.. మరో వీడియోలో అప్పటివరకు గట్టుపైనే ఉన్నామని దైర్యంగా ఉన్నవారిని , రెప్పపాటు కాలంలో మృత్యువు మింగేసింది.. చైనా వరదల్లో దారుణ , దయనీయ దృశ్యాలివి.. చావు , బ్రతుకు మనచేతిలో లేదని చెప్పే జీవిత సత్యాలివి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?