ప్రాణం కోసం , వరదనీటిలో , కారు హ్యాండిల్ పట్టుకొని ..

  0
  57102

  దైవం మానుష రూపేణా అన్న నానుడి నిజ‌మైతే ఆ ఇద్ద‌రు మ‌నుషులు దేవుళ్ళే. చైనాలో క‌నివినీ ఎరుగ‌ని వ‌ర్ష‌భీభ‌త్సంలో ఇదో అద్భుతం. ఓ మ‌హిళ స్కూటీలో వెళుతూ వ‌ర‌ద‌నీటి మ‌ధ్య‌లో చిక్కుకుపోయింది. క్ష‌ణాల్లోనే క‌మ్ముకున్న వ‌ర‌ద నీటిలో నుంచి త‌న‌ను తాను కాపాడుకునేందుకు ఓ కారు డోర్ హ్యాండిల్ ప‌ట్టుకుంది. ప్రాణం నిలుపుకోవ‌డానికి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించింది. నీటి మ‌ట్టం పెరుగుతున్నా హ్యాండిల్ వ‌ద‌ల్లేదు. ప్రాణం నిలుపుకోవ‌డం కోసం చివ‌రి వ‌ర‌కు అంతులేని పోరాటం చేసింది. విల‌విలలాడింది. ప్ర‌కృతి విల‌యం ముందు ఓడి వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయింది. అయితే చివ‌రిక్ష‌ణంలో ఓ ఇద్ద‌రు వ్య‌క్తులు ఆమెను కాపాడేందుకు వ‌ర‌ద‌ల్లోకి దూకి కాపాడారు. అద్భుత‌మైన ఈ దృశ్యాన్ని మీరూ చూడండి.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?