మాస్కులతో పెళ్లి గౌను..ఇది కొత్త ట్రెండ్..

    0
    156

    పారేసే ప్రతి వస్తువూ దేనికోదానికి పనికొస్తుంది.. దేశంలో ప్రతిరోజూ కోటానుకోట్ల మాస్కులు పారేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం రోజుకు 175 కోట్ల మాస్కులు వాడిపారేస్తున్నారు.. వీటితో పర్యావరణ కాలుష్యం ఎక్కువవుతొంది. అందువల్ల పారేసిన మాస్కులను బ్లీచింగ్ చేసి , ఇదిగో ఇలా పెళ్లి గౌన్ లు తయారుచేసే పనిలో పడింది ఓ కంపెనీ ..

    ఇప్పుడు విదేశాల్లో ఇదో ట్రెండ్.. ఫ్యాషన్ ట్రెండ్ కాకుండా , ఖర్చుకూడా బాగా తగ్గే డ్రెస్.. అందుకే పెళ్లిళ్లలో మాస్క్ గౌన్ కు డిమాండ్ పెరుగుతొంది.. కోవిడ్ టైంలో అందరూ మాస్కులు వేసుకోవాలన్న ఒక మంచి సందేశాన్ని ఇలా శక్తివంతంగా జనం మనస్సులో నాటే , మంచి ఐడియా కూడా…

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?