ఏడాది కాపురంలో కరోనా కాటు..వీర్యం కోసం ఆమె పోరాటం.

    0
    14922

    పెళ్ళై ఏడాది కూడా కాలేదు..భర్తకు కరొన సోకి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నాడు..బ్రతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పేశారు.. భర్తను కాపాడుకోలేకపోయినా , ఆయననుంచి బిడ్డను కలిగే భాగ్యం కోసం గుజరాత్ లో వదోదరకు చెందిన ఆ భార్య న్యాయ పోరాటం చేస్తోంది. బ్రతికే అవకాశం లేని తన భర్తనుంచి వీర్యం తీసి భద్రపరచాలని ఆమె ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరింది. అలాచేస్తే ఐవిఎఫ్ ద్వారా అయినా , తన భర్త ప్రతిరూపాన్ని తాను పొందగలనని కోరింది. అయితే కోమాలో ఉన్న రోగి నుంచి ఇలా చేయలేమని డాక్టర్లు చెప్పారు. భార్య అడిగినా సరే , భర్త అనుమతిలేకుండా అది వీలుకాదని చెప్పేశారు. ఒక కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప తాము అలా చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఆమె అహమ్మదాబాద్ హైకోర్టులో పిటీషన్ చేసింది. కోర్టు ఈ కేసుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించమని హాస్పిటల్ ని ఆదేశించింది. వీలున్నంతలో ఆమె కోరిక నెరవేరే ప్రయత్నం చేయమని కోరారు..

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?