విశాఖలో లేడీస్ , వీడిని ఫుల్ గా రౌండేశారు..

  0
  14610

  వెల్ఫేర్ సొసైటీ ముసుగులో , స్కూల్ లో చదివే ఆడపిల్లలకు , పెన్స్, నోట్ బుక్స్ పేరుతొ లైంగిక వేధింపులకు పాల్పడ్డ చిన్నారావు అనే రౌడీ షీటర్ ని , విశాఖలో మహిళలు చితగ్గొట్టారు. బాలికలను ఇంటికిపిలిచి , వారిపై లైంగిక వేధింపులు చేస్తున్నాడు. ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. వీడి దారుణాలు భరించలేని బాలికలు చివరకు వాడి అఘాయిత్యాలను చెప్పేసారు. దీంతో మహిళలు వాడిని నడిరోడ్లో బట్టలూడదీసి చితగ్గొట్టారు.. పోలీసులు వాడిపై కేసు పెట్టారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.