ఈ ఫొటో ఏమిటో చెప్పుకోండి ..తెలిస్తే ఆశ్చర్యమే..

  0
  4832

  సృష్టి రహస్యాలు అనంతం.. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవలసిందే. ఇదిగో ఈ ఫొటో చూస్తే , చిన్న పిల్లాడు పడిపోయినట్టయింది.. కానీ ఇది గుడ్లగూబ పిల్ల… గుడ్లగూబ పిల్లలు స్వంతంగా వేటాడే వరకు ఇలాగే పడుకుంటాయట.. వాటికి తల పెద్దదిగా ఉంటుంది. శరీరం చిన్నదిగా ఉంటుంది. పెద్ద గుడ్లగూబలు మాదిరి ఇవి నిద్రపోలేవు.. అందుకే తల బోర్లా పెట్టి పడుకుంటాయి.. శరీరం పెద్దదైతే మామూలుగానే నిద్రపోతాయి..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.