పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    0
    5683

    ఇదేమిటి.. వీళ్లెవరు.. ? అండర్ వేర్లు ఎందుకు చూపిస్తున్నారు.. ? ఇదో రకం నిరసన.. పోలీసులపై నిరసన. బెంగుళూరులో బాగల్ గుంటే , పోలీసు స్టేషన్లో బిజెపి మాజీ ఎమ్మెల్యే మునిరాజా , పోలీసులకు యూనిఫారం బహుమతిగా ఇచ్చాడు.. ఇందుకోసం , పోలీసులు ఆయనను స్టేషన్ లోనే ఘనంగా సన్మానించి , రాజ తలపాగాతో సన్మానించారు.. దీంతో కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.. పోలీసులకు మునిరాజా యూనిఫారం ఇచ్చి అండర్ వేర్ మరిచిపోయాడని , అందువల్ల , తాము అండర్ వేర్లతో నిరసన చేస్తున్నామని తెలిపారు..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..