బాలుడిపై ఆమె వలపువల , పోక్సో కింద అరెస్ట్..

  0
  2238

  అమ్మాయి మేజర్.. అబ్బాయి మైనర్. వలలో వేసుకుంది , పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు మైనర్ భర్తపై లైంగిక వేధింపులకు పాల్పడిందంటూ పోక్సో చట్టం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.. తమిళనాడులోని పొల్లాచ్చిలో ఓ పెట్రోల్ బంక్ లో పనిచేసే యువతికి , 17 ఏళ్ళ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. పెట్రోల్ పట్టించుకునేదానికి వచ్చినప్పుడు , అంకురించిన ప్రేమ పెళ్ళికి దారితీసింది. అబ్బాయి మైనర్ అయినా , ఆమె వాడిని పళనికి తీసుకెళ్లి , గుడిలో పెళ్లిచేసుకుంది. తర్వాత కోయంబతూర్ వచ్చి , సెంమేడు అనే ప్రాంతంలో కాపురం పెట్టారు. తర్వాతనుంచి , మైనర్ అయినా భర్తపై ,ఆమె లైంగిక వేధింపులకు పాల్పడింది.. నీలి చిత్రాలు చూపించి , అలా చేయమంటూ హింసించేదని బాలుడు చెప్పాడు.

  ఇంట్లోనుంచి బయటకు పోనిచ్చేదికాదని కూడా చెప్పాడు. తమ రాక్షస శృంగారాన్ని వీడియో కూడా తీయించుకునేది. ఆమె తనను చిత్ర హింసలు పెడుతుందని , ఆ బాలుడు తల్లితండ్రులకు చెప్పడంతో , ఆధారాలతో సహా కేసు పెట్టారు. మైనర్ ని పెళ్లిచేసుకోవడం , మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడటం లాంటి కేసులు పెట్టి ఆమెను జైలుకు పంపారు.. గతంలో కూడా తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో నిత్యా అనే మహిళా టీచర్ , ఐదుగురు , ఎనిమిదో క్లాస్ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పసిపిల్లలపై ఆమె లైంగిక వేధింపులపై , నేరుగా ఆమె భర్తే పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదుచేశారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్