యాంకర్ వార్తలు చదివే సమయంలో ఇలా యమభటుల్లా..

  0
  811

  ఇలా వార్తలు చదివే సీన్ బహుశా ప్రపంచంలో మీరెక్కడా చూసిఉండరు.. యాంకర్ కి వెనుక తుపాకులు పట్టుకొని ఇద్దరు తీవ్రవాదులు.. తమ గురించి వార్తలు చదవడంలో ఏ మాత్రం తేడా వచ్చినా , తల ముక్కలై పోతుంది.. అందుకే టోలో న్యూస్ యాంకర్ , తాలిబన్ లు చాలా మంచివాళ్ళని , ప్రజలు వాళ్లకు సహకరించాలని కోరుతున్నాడు.. ఒక తాలిబన్ తీవ్రవాద నేతను ఇంటర్వ్యూ చేస్తుండగా , దాని గురించి యాంకర్ వార్తలు చదివే సమయంలో ఇలా యమభటుల్లా , ఇద్దరు తాలిబన్లు వెనకే ఉన్నారు.. ఇక వాళ్ళను గురించి , బాగా చెప్పక చస్తాడా.. ?? వార్తలు చదివే యాంకర్ చూడండి..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్