ఫ్రెండ్స్ తో కూడా పడుకోమంటున్నాడు..

  0
  18613

  అర్ధరాత్రి ,, ఒంటరిగా 37 ఏళ్ళ మహిళ జన సంచారంలేని రోడ్డుమీద నడుచుకుంటూ , మహబూబ్ నగర్ డిఎస్పీ కార్యాలయానికి వచ్చింది,.అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎస్పీ ఆఫీసుకు వెళ్ళింది.. గేట్ దగ్గరున్న కానిస్టేబుళ్లకు తన గోడు వెళ్ళ బోసుకుంది.. రాత్రి మూడు గంటలకు డిఎస్పీ స్వయంగా వచ్చాడు.. ఆమె బాధేమిటో చూడండి.. ఈమె మహబూబ్ నగర్ లో మ్యారేజ్ బ్యూరో ఓనర్. వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుంది. ఈ విషయం గౌడ్ భార్యకూ తెలుసు.. భార్య ఆరోగ్యం దృష్ట్యా , తామిద్దరి మధ్య లైంగిక సంబంధం లేదని చెప్పి , గౌడ్ ఈమెతో ఉంటున్నాడు.

  కొంతకాలం తర్వాత , తన ఫ్రెండ్స్ తో కూడా సంబంధం పెట్టుకోమని వత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఒక రోజు రాత్రి , ఆమెను జెడ్చర్ల కి రప్పించి కారులో ఎక్కించుకున్న తరువాత , ఫ్రెండ్ ను కూడా కారులో ఎక్కమన్నాడు. డాబా వద్దకుపోయారు. అక్కడ మరో ఇద్దరు కారెక్కారు. వాళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోక పోవడంతో , మధ్యలో ఆమెనుంచి డబ్బులు , మొబైల్ ఫోన్ తీసుకొని , అర్ధరాత్రి కారు దించేసి వెళ్లిపోయారు.దీంతో ఆమె ఎస్పీ కార్యాలయానికి వచ్చి రాత్రి సమయంలో తనగోడు వెళ్లబోసుకుంది. తన మొబైల్‌ తీసుకొని దానిలోని ఫొటోలు, వీడియో, ఆడియో రికార్డులను డిలీట్‌ చేసి పోలీసులకు అప్పగించారన్నారు. ఆమె ఇప్పుడు తనకు న్యాయం చెయ్యాలని కోరుతోంది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.