ఆ లేడీ స్మగ్లర్ కి ఎంత తెలివి..? సేమియా ప్యాకెట్లలో కరెన్సీ నోట్ల స్మగ్లింగ్..

  0
  288

  సేమియా ప్యాకెట్లలో కరెన్సీ నోట్ల స్మగ్లింగ్..

  చెన్నై ఎయిర్ పోర్ట్ లో సౌదీ కరెన్సీని సేమియా ప్యాకెట్లలో స్మగ్లింగ్ చేస్తూ ఓ మహిళ పట్టుబడింది. ఇప్పటి వరకూ అక్కడ, ఇక్కడ, ప్రైవేట్ పార్ట్స్ లో బంగారం, ఇతరత్రా వస్తువుల్ని స్మగ్లింగ్ చేసే వారిని చూసి ఉంటాం. ఇప్పుడు ఈ మహిళ ఎవరికీ అనుమానం రాకుండా సేమియా ప్యాకెట్లను ఎంచుకుంది.

  సేమియా ప్యాకెట్లలో సౌదీ కరెన్సీ రియాద్ లను పెట్టి వాటి చుట్టూ సేమియాలను అందంగా కూర్చి.. ప్యాకింగ్ చేసింది. వాటిని ఇండియాకు అక్రమంగా తరలిస్తోంది. ఈ క్రమంలో పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మహిళను ఆపి చెక్ చేశారు అధికారులు. సేమియా ప్యాకెట్లలో సౌదీ కరెన్సీ చూసి షాకయ్యారు. ఇప్పటి వరకూ ఎవరూ ఇలా చేయలేదని, ఇదే తొలిసారి అని అంటున్నారు.

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.