హోటల్లో వెయిటర్ ప్లేట్ అడ్డంపెట్టి ప్రాణం కాపాడాడు..

  0
  1367

  ఒక్కోసారి మనిషే దేవుడిరూపంలో ప్రాణాలు కాపాడుతాడు.. హోటల్లో ఈ వెయిటర్ కూడా అలాంటివాడే.. ఓ పసివాడి ప్రాణం కాపాడాడు.. తల్లితండ్రులు , తినడంలో బిజీగా ఉంది పిల్లాడిని పట్టించుకోలేదు.. బాలుడు , వేగంగాపోయి , డబుల్ డోర్ ఫ్రిజ్ డోర్స్ తీసాడు.. ఆయితే ఎమైంధో ఏమో ఫ్రిజ్ ఆ బాలుడిమీద పడబోతుండగా , అప్పుడే ఫుడ్ సర్వింగ్ కోసం ప్లేట్ లో ఫుడ్ పెట్టుకొని వస్తున్నా వెయిటర్ వెంటనే , పరుగెత్తుకెళ్లి , చేతిలో ప్లేటుని పిల్లాడికి అడ్డంపెట్టి , మరోచేత్తో ఫ్రిజ్ పడకుండా , పిల్లాడి ప్రాణం కాపాడాడు.. వీడియో చూడండి..

  Waiter uses food tray to save mischievous little kid from being crushed by a refrigerator unit in restaurant from nextfuckinglevel

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.