స్విమ్మింగ్ పూల్ లో సైకిల్ తొక్కిన లవర్స్..

  0
  707

  మలైకా అరోరా, అర్జున్ కపూర్.. పెళ్లి కాకముందే జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న ఈ జంట.. తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ లో సైకిల్ తొక్కి ఎంజాయ్ చేసింది. మామూలుగా జిమ్ లో తొక్కే సైకిల్ ని స్విమ్మింగ్ పూల్ లో పెట్టి తొక్కారు వీరిద్దరూ. ఇంతకీ ఈ సైక్లింగ్ లో ఎవరు గెలిచారో మీరే చూడండి.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.