నా ప్రియుణ్ణి చంపితే ఒక రాత్రి నీతో గడుపుతా.. ఒకటిన్నర లక్షల డబ్బు ఇస్తానంటూ ఓ యువతి ప్రియుడి ఫ్రెండ్ కి ఆఫర్ ఇచ్చింది. నమ్మశక్యంకాని ఈ దారుణం నాగపూర్ సమీపంలో క్వారీల్లో జరిగింది.
20ఏళ్ళ యువతికి చందూ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిచింది. యువతి , తనను పెళ్లిచేసుకోమని చందూని కోరింది. తనకు పెళ్లయి పిల్లలుకూడా ఉన్నారని , అందువల్ల పెళ్లిచేసుకోలేనని చెప్పాడు. దీంతో చందు స్నేహితుడు భరత్ గుజర్ కి వల విసిరింది.
చందూని చంపితే ఒక రాత్రి సెక్స్ సుఖం అందిస్తానని , ఒకటిన్నర లక్షలు డబ్బులు కూడా ఇస్తానని చెప్పింది. దీంతో గుజర్ , చందూని క్రషర్లు ఉన్న ప్రాంతానికి తీసుకుపోయి , మద్యం తాగించి , రాయితో తల పగులకొట్టి చంపేసి క్రషర్ లో వేసేశాడు.
హత్యా ఉదంతం బయటపడ్డ తరువాత పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా , గుజర్ ను అరెస్ట్ చేస్తే , కుట్ర మొత్తం బయటపడింది. ఆ యువతిని , ఆమెకు అండగా నిలిచి డబ్బులిచ్చిన ఆమె తల్లితండ్రులను పోలీసులు అరెస్ట్ చేసారు..
ఇవీ చదవండి:
అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?
ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..
ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?