16 ఏళ్ళ స్వీడన్ అమ్మాయి ప్రేమలో పడి దేశం విడిచి ముంబై వచ్చి..

  0
  20005

  చిన్న పిల్లల సోషల్ మీడియా ప్రేమలు , ఇప్పుడు దేశందాటి విదేశాలకూ పాకాయి.. 16 ఏళ్ళ స్వీడన్ కు చెందిన ఒక బాలిక , సోషల్ మీడియా లో , ముంబైలో ఒక 18 ఏళ్ళ బాలుడితో ప్రేమలో పడి , తన దేశంవిడిచి వచ్చేసింది.. ఈ బాలిక ఈ ఏడాది జనవరిలో , ముంబైకి చెందిన హైస్కూల్ స్టూడెంట్ తో ఇంస్టా గ్రామ్ లో ఫ్రెండ్ అయింది. కొంతకాలం చాటింగ్ తరువాత ప్రేమలో పడింది. 15 రోజుల క్రితం చెప్పకుండా స్వీడన్ నుంచి వచ్చేసింది.

  టూరిస్ట్ వీసా కింద ఆ బాలిక ముంబైకి రావడంతో , ప్రియుడు ఆమెను , ముంబైలోనే తన కజిన్ సాయంతో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఆ బాలికను అక్కడ పెట్టాడు. స్వీడన్ లో , బాలిక తల్లితండ్రులు ఫిర్యాదుతో , అమ్మాయి ముంబైచేరిందని తేలింది. దీంతో ఇక్కడ పోలీసులను అప్రమత్తం చేశారు. బాలిక తండ్రి , స్వీడన్ నుంచి , ముంబాయికి వచ్చి పోలీసులను కలిసాడు., తండ్రిని చూస్తూనే ఆ బాలిక ఏడ్చేసి , స్వీడన్ వచ్చేస్తానని చెప్పింది.. తప్పు చేశానని ఒప్పుకుంది..

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.