ఆ డాక్టర్ భార్య , ప్రియుణ్ణి ఇరికించింది.

  0
  812

  అక్రమ సంబంధం పెట్ట్టుకోవడం , భర్త చూస్తే అతడు తనను రేప్ చేసాడని, కత్తి చూపి బెదిరించాడని చెప్పడం చాలా కేసుల్లో ఇప్పుడు ట్రెండ్ అయిపొయింది. ఓ డాక్టర్ భార్య అక్రమసంబందంలో చిక్కి పోయి , అద్భుతమైన కథ అల్లింది. 2017 లో పేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తిని , తెలివిగా , తన అపార్ట్మెంట్ లోనే , తమ ఫ్లాట్ పక్కకే రెంట్ కు వచ్చేట్టు చేసింది. అప్పటినుంచి అతడితో అక్రమసంబంధం పెట్టుకుంది. డాక్టర్ క్లినిక్ కు పోతూనే , ప్రియుడితో సరసాలు మొదలుపెట్టేది . అయితే ఈ విషయం డాక్టర్ కు తెలిసి నిలదీయడంతో , అతడే తనను రేప్ చేసాడని , ఎవరికైనా చెపితే , నీ భర్తను చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కూడా తీసుకున్నాడని చెప్పింది. ఈ మేరకు పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. అయితే అసలు జరిగింది ఇదీ అంటూ ప్రియుడు చెప్పడంతో పోలీసులు ఏమిచేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. రాజస్థాన్ లోని బుందీలో జరిగినదీ ఘటన..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?