నా భర్త అమాయకుడు.. ఆయనకేం తెలియదు..

  0
  222

  బూతు సినిమాలు, పోర్న్ వీడియో యాప్ లతో కోట్లు సంపాదిస్తూ పోలీసులకు దొరికిపోయిన రాజ్ కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టి తన భర్త అమాయకుడంటూ పోలీసులకు చెప్పింది. దాదాపు 6గంటలసేపు ఆమెను పోలీసులు ఇంటరాగేట్ చేశారు. రాజ్ కుంద్రా నగ్న వీడియోల వ్యవహారంతో శిల్పా శెట్టికి సంబంధం ఉందో లేదో అనే విషయంపై విచారణ జరిపారు.
  నాకేం తెలియదు, ఆయనకేం తెలియదు..
  పోలీసు విచారణలో శిల్పా శెట్టి తనకేం తెలియదని చెప్పింది. తన భర్త రాజ్ కుంద్రాకి కూడా ఏమీ తెలియదని, ఆయన అమాయకుడని అంది. అతను కేవలం వెబ్ సిరీస్ లు మాత్రమే తీసేవాడని, అశ్లీల చిత్రాలు కాదని వివరణ ఇచ్చింది.
  ‘పోర్న్‌ రాకెట్‌’ కేసులో కీలకంగా మారిన ‘హాట్‌షాట్స్‌’ అనే యాప్ గురించి పోలీసులు ప్రశ్నించగా.. ఆ యాప్‌ లండన్‌ కు చెందినదని.. దాని వ్యవహారాలు మొత్తం రాజ్‌కుంద్రా బావ ప్రదీప్‌ బక్షి చూసుకుంటున్నారని చెప్పింది. అందులో ఎలాంటి కంటెంట్‌ వస్తుందో తనకి తెలియదని అన్నది. ఆ యాప్‌లో తనకి ఎలాంటి భాగస్వామ్యం లేదని ఆమె పోలీసులకు తెలిపింది. అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలతో అరెస్టైన రాజ్‌కుంద్రాకు జులై 27 వరకూ పోలీస్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?