మేఘాలకు షాక్ ఇచ్చి , దుబాయిలో కృత్రిమ వర్షాలు..

  0
  1568

  కృత్రిమ వ‌ర్షాల కోసం మ‌న దేశంలో ల‌క్ష‌లు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టినా, దానివ‌ల్ల వ‌ర్షాలే ప‌డ‌ని ప‌రిస్థితులు చూశాం. అయితే దుబాయ్ లో ముదిరిపోతున్న ఎండ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కృత్రిమ వ‌ర్షాలు సృష్టించారు. దుబాయ్ లో ఉష్ణోగ్ర‌త‌లు 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ల‌కు పెరిగాయి. దీంతో దుబాయ్ ప్ర‌భుత్వం డ్రోన్ టెక్నాల‌జీతో మేఘాల‌కు విద్యుత్ షాక్ లు ఇచ్చి క్లౌడ్ సీడింగ్ ద్వారా వ‌ర్షాలు కురిపించింది. ఇది విజ‌య‌వంత‌మై దుబాయ్ లో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. సోష‌ల్ మీడియాలో ఇప్పుడిది ట్రెండింగ్ స‌బ్జెక్ట్.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?