చైతూతో సమంత మళ్ళీ గేమ్ మొదలుపెట్టిందా.. ??

  0
  309

  హీరోయిన్ సమంత , నాగ చైతన్య ఫ్యాన్స్ తో గేమ్ ఆడుతున్నట్టు ఉంది. ఏడాది క్రితం నాగచైతన్యకు విడాకులు చేస్తున్నట్టు ప్రకటించిన సమంత ఆ తర్వాత రెండు వారాలకి తెరమీదకు వచ్చేసి నానా యాగీ చేసింది. సినిమాలు , ఫోటో షూట్ లు, ఐటెం సాంగ్స్ , విహార యాత్రలు , పబ్బులు , క్లబ్బులు, గుళ్ళు , గోపురాలు ఇలా ఒక చుట్టు చుట్టేసింది.

  చైతు మాత్రం చాలా కాలం వరకు ఏమీ మాట్లాడకుండా ఇంటికే పరిమితం అయిపోయాడు . సమంత ఫ్రీ బర్ద్ గా మారి బయట తిరుగుతూ వార్తల్లో వ్యక్తి అయ్యారు .. ఇద్దరి మధ్య ఎటువంటి సమాచారం గాని , మాటలు గానీ చోటు చేసుకోలేదు. సోషల్ మీడియాలో కూడా ఎటువంటి పోస్టింగ్ లు లేవు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సమంత మజిలీ సినిమా పిక్ ని తన సోషల్ మీడియా లో పెట్టింది . మజిలీ అనే చిత్రానికి సంబంధించిన ఈ పిక్ 3 అని సంఖ్య వేసి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  దీంట్లో నాగ చైతన్య కోపంగా ఉన్న ఫోటో పెట్టి దానిపైన అటూ ఇటూ ఇద్దరూ ప్రేమతో ముద్దాడుకుంటున్న ఫోటోలు పెట్టి మజిలీ కి మూడేళ్లు అన్న అర్థంతో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది . దీని అర్థం ఏమిటో తెలియక ఫ్యాన్స్ , సినీ విమర్శకులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా అయోమయం సృష్టించడమే సమంత ప్రత్యేకత . ప్రస్తుతం సమంత డౌన్ టౌన్ డైరెక్టర్ ఫిలిం జాన్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తుంది . ఈ సినిమాలో ఆమె హిజ్రా గాయాక్ట్ చేస్తోంది .

  సమంత తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బహుభాషా చిత్రం యశోద సినిమా పనుల్లో బిజీ అయిపోయింది . ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో సహనటులు . హరి శంకర్ హరీష్ ఈ సినిమా దర్శకులు ఇప్పుడు మజిలీ సినిమాలో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నాగచైతన్య తో కూడిన సమంత ఎందుకు పోస్ట్ చేసిందో తేలాల్సి ఉంది..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..