ఈ హెలికాఫ్టర్ లో నుంచి దూకింది ఎవరు..?

  0
  23954

  త‌మిళ‌నాడులోని కూనూరు స‌మీపంలో మిల‌ట‌రీ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదానికి గురి కాక ముందు డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావ‌త్ ప్ర‌మాదాన్ని ముందుగానే గ్ర‌హించారా ? ప్ర‌మాదాన్ని ముందుగానే గుర్తించి హెలికాఫ్ట‌ర్ నుంచి ముందుగానే దూకేశారా ? ఈ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్ స‌హా మొత్తం 14 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. కొండ‌ల్లో అడ‌వుల గుండా పోతున్న హెలికాఫ్ట‌ర్ లో నుంచి ఓ మ‌నిషి దూకుతున్న‌ట్లు వీడియోలు వ‌స్తున్నాయి. దూకింది బిపిన్ రావ‌త్ అని కూడా చెబుతున్నారు. దీనిపై విచార‌ణ జ‌రిగితే గానీ ఏ విష‌యం చెప్ప‌లేమ‌ని అధికారులు చెబుతున్నారు. టూరిస్ట్ స్పాట్ కూనూరులో హెలికాఫ్ట‌ర్ లో వెళుతుండ‌గా ఓ యాత్రికుడు త‌న మొబైల్ లో తీసిన వీడియో అని తెలుస్తోంది.

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.