ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తెలుగు యువకుడు..

  0
  10607

  తమిళనాడు రాష్ట్రంలో కూనూర్ ప్రాంతంలో కూలిన రక్షణశాఖ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన 14 మందిలో మన రాష్ట్రానికి చెందిన తెలుగు యువకుడు ఉన్నాడు. ఈ ప్రమాదంలో డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ తో సహా 13 మంది మరణించారు. వారిలో చిత్తూరు జిల్లా కురబలకోట, ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ అనే యువకుడు ఉన్నారు. ఆ యువకుడు రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆర్మీ అధికారి బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా సాయితేజ విధులు నిర్వహిస్తుండగా దుర్ఘటన జరిగింది.

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.