కొంపతీసి దెయ్యం అనుకోవద్దు.. భయపడొద్దు.

  0
  205

  ఇదిగో ఈ టైర్ చూడండి.. ఒక ట్రక్కు నుంచి విడిపోయింది.. ఎన్ని మలుపులు తిరిగి , ఎన్ని కొండ రాళ్లను కొట్టుకొని , డివైడర్ ని మోటుకొని , స్పీడ్ పెంచుకుంటూ ఎలా పోయిందో చూడండి.. ఈ సీన్ హాలీవుడ్ సినిమాలో అయితే దెయ్యం పనిగా చూపించేవారు.. కానీ నిజంగా ఈ టైరు ఇలా ఇంత వేగంగా , అంతసేపు ఎలా పోయిందో చెప్పుకోండి.. సూపర్ థ్రిల్లింగ్ వీడియో.. వెనుకనుంచి పోతున్న కారులోనుంచి తీసింది.. చూడండి.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.