సచిన్ కూతురు అతడితో అలా..

  0
  29805

  సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ అప్పుడప్పుడు , బాలీవుడ్ తారల్లా , ఫ్యాషన్ ప్రపంచంలో తళుక్కున మెరుస్తోంది. .

  ప్రతిసారి ఈ కుర్రాడితోనే రెస్టారెంట్లు , క్లబ్బులు , స్టేడియమ్స్ ఇలా కనపడుతుంది.. వీళ్ళిద్దరిమధ్య రిలేషన్ పై బోలెడన్ని పుకార్లు.

  అయితే అవేవీ నిజంకాదని మాత్రం ఇద్దరూ చెప్పరు. అలా ముందుకుపోతుంది , ఇద్దరిమధ్య బంధం. ఇంతకీ సారా నీడలా ఉన్న ఈ కుర్రాడు పేరు శుబ్మన్ గిల్. టీమ్ ఇండియా కలకత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్.. అదీ సంగతి..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.