600 కోట్లు ఫైటర్ జెట్ చిన్న పొరపాటుతో కూలింది

    0
    14168

    యుద్ధ విమానాల చరిత్రలో ఒక చిన్న పొరపాటుతో 600 కోట్లు విలువజేసే F -35 ఫైటర్ జెట్ విమానం కూలిపోయింది. నాలుగురోజుల క్రితమే జరిగిన ఈ ప్రమాదంలో జరిగిన చిన్న పొరపాటును ఈ రోజే గుర్తించారు. అదేమిటో తెలుసా..?

    ఈ అరివీర భయంకర యుద్ధ విమానానికి వేసిన రెయిన్ కవర్ లో ఇంజిన్ కింద భాగాన్ని తొలగించలేదు. దాంతో విమానం ఎగిరినప్పుడు , రెయిన్ కవర్ , ఇంజిన్ లోకి పోయి , విమానం కూలిపోయింది. ఈ సమయంలో పైలెట్లు ఇద్దరూ ప్యారాచూట్ ద్వారా దిగేసారు.. గంటకు 1931 కిలోమీటర్ల వేగంతో పోయే , ఈ విమానానికి గంటకు 22 లక్షలు ఖర్చవుతుంది.

    శత్రుస్థావరాలపై , ఖచ్చితంగా గురిపెట్టి , పిన్ పాయింటెడ్ గా , అటాక్ చేయడం దీని ప్రత్యేకత.. రాడార్ తెరలకు కూడా చిక్కాడు. దీనిపై క్షిపణులు ప్రయోగించినా , వాటిని జామర్లద్వారా పక్కకు తప్పిస్తుంది. అంత ఖరీదైన , శక్తివంతమైన ఈ విమానం , చిన్న పొరపాటువల్ల బ్రిటన్ లో కూలిపోయింది..

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.