అమ్మకూతుళ్లపై చీటింగ్ కేసు.. కోట్లకు టోపీ.

  0
  32

  ప్రముఖ నటి శిల్పాశెట్టికి టైం బాగాలేనట్టుంది. భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో జైల్లో ఉండగా , ఇప్పుడు శిల్పాశెట్టి చీటింగ్ కేసులో ఇరుక్కుంది. ఆమెతోపాటు , ఆమె తల్లి సునందశెట్టికూడా కేసులో చిక్కుకుంది. వెల్ నెస్ సెంటర్ పేరుతొ శిల్పాశెట్టి కోట్లరూపాయలు వసూలుచేసి , తమను దగా చేసిందని లక్నోలో ఇద్దరు మహిళలు కేసులు పెట్టారు. తల్లి కూతుళ్లు డైరెక్టర్లుగా లోసిస్ వెల్ నెస్ సెంటర్ పేరుతొ , అంతర్జాతీయ చైన్ నెట్ వర్క్ వెల్ నెస్ సెంటర్ ఉంది. దీని ఫ్రాంచైసీ కోసం , ఇద్దరు మహిళలు మూడు కోట్లకు పైగా వారికి చెల్లించారు. ఇప్పటివరకు వాళ్లకు ఫ్రాంచైజీ ఇవ్వకపోగా , కనీసం సమాధానం కూడా చెప్పడంలేదని వారు కేసుపెట్టారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?