మే 15 తర్వాత మీ వాట్సాప్ అకౌంట్ ఏమవుతుందో తెలుసా..?

  0
  237

  మీ వాట్సాప్ అకౌంట్ మేనెల 15 వ తేదీ తర్వాత ఇప్పటిలాగా ఉండదు.. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీకు వచ్చే కాల్స్ ఆన్సర్ చేయలేరు. నోటిఫికేషన్స్ కి రిప్లై ఇవ్వలేరు. అదీ సంగతి. ఈ విషయమై , ఇదివరకే చెప్పినా ,ఇంకా తమ పాలసీ ప్రకారం చేయకపోతే చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉండవని చెప్పారు. తమ పాలసీని ఒప్పుకున్నట్టు ఆప్షన్ ఇస్తే , అవి పనిచేస్తాయని అన్నారు. అకౌంట్ మాత్రం డిలీట్ చేయమని కూడా వాట్సాప్ ప్రకటించింది..

  https://faq.whatsapp.com/general/security-and-privacy/what-happens-when-our-terms-and-privacy-policy-updates-take-effect/?utm_campaign=fullarticle&utm_medium=referral&utm_source=inshorts

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?