క్రికెట్ మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ పుష్ప స్టయిల్.. మొహాలీ స్టేడియం లో జరుగుతున్న ఇండియా – శ్రీలంక టెస్ట్ మ్యాచ్ లో , విరాట్ కోహ్లీ పుష్పలో అల్లు అర్జున్ స్టైల్లో , తగ్గేదేలే .. అన్నట్టు పోజ్ ఇచ్చాడు.
ఈ టెస్ట్ లో 45 పరుగులకే కోహ్లీ ఔటయ్యాడు.. మ్యాచ్ మధ్యలో ఒక సారి ఇలా చేసిన వీడియో అప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది..వీడియో చూడండి..
jhukenge nahi ? #Pushparaj @imVkohli @PushpaMovie @alluarjun #Pushpa pic.twitter.com/X96h4owFqj
— Gàñï BuññY Fäñ (@GaniRoxx20) March 6, 2022