బాంబు దాడిలో భగ్గున మండి కూలిపోతున్న హెలికాఫ్టర్..

  0
  383

  దేశం చిన్నదే కావచ్చు , పేద దేశమే కావచ్చు.. కానీ ఆ దేశ ప్రజల దేశ భక్తి మాత్రం అనన్య సామాన్యం.. దేశ రక్షణకు , అగ్ర రాజ్యమైన రష్యా దాడిని , సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఉక్రెయిన్.. చిన్న, పెద్దా , మిలిటరినుంచి రిటైర్ అయిన వృద్దులుకూడా తుపాకులు పట్టారు.

  ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. రష్యా సేనలను ముప్పతిప్పలు పెడుతున్నారు. రష్యా యుద్ధ హెలికాఫ్టర్ ని , కొంతమంది ఉక్రెయిన్ యువ సైనికులు ఇలా పేల్చేశారు.. నిప్పులు కక్కుతూ నేలకొరిగిన హెలికాఫ్టర్ వీడియో ఇది..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..