విజయవాడ మేయరమ్మా .. ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్లు కావాలా..?

  0
  3482

  పరిపాలనలో అనుభవంలేకనో , లేకనే సినిమాలపిచ్చిలోనో , లేదంటే కార్పొరేటర్ల వత్తిడో తెలియదుకానీ , ఏకంగా విజయవాడ మేయర్ , సినిమా హాల్స్ కి , మాల్స్ కి ఒక ఆర్డర్ వేశారు.. అదేమిటంటే , కొత్త సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోకి తన కార్యాలయానికి 100 టికెట్లు పంపాలని ఆదేశం.. ఆ ఆర్డర్ పై తానే సంతకం పెట్టడం మరో అమాయకపు చర్య ..

  ఈ నిర్ణయం ఆమే స్వంతంగా తీసుకున్నారో , ఇంకెవరైనా తప్పుదారి పట్టించారో తెలియదుగానీ , బహుశా మనదేశంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిన మొదటి మేయర్ గా , ఆమె తనకంటూ రికార్డ్ సృష్టించింది. తాను కోరినట్టు పంపే టికెట్లకు డబ్బులు కూడా ఇస్తానని చెప్పింది. కార్పొరేషన్లో బోలెడు సమస్యలు ఉండగా , కార్పొరేటర్లు అడుగుతున్నారని , సినిమా టికెట్లు ఫస్ట్ డే ఫస్ట్ షోకి తమకు కోటాగా ఇవ్వాలన్న ఈ ఆదేశాలు చూసి నవ్వుకుంటున్నారు..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..