ఆ సినీ నటి ఇంట్లోకి దూరి , కత్తి చూపించి ఏమి చేసారో చూడండి..

  0
  825

  ఒక సినీ నటి ఇంట్లోకి దూరి , ఆమెకు కత్తి చూపించి , వివస్త్రను చేసి , ఫొటోలు తీసిన దుండగుల ఉదంతం సంచలం కలిగించింది. ఇదో కొత్తరకం నేరం.. ఏకంగా సినిమా నటి ఇంట్లోకిపోయి ,ఆమె బట్టలు విప్పదీయించారు. తర్వాత అత్యాచారం చేశారు. చెన్నై వలసరవాక్కం లోని 35 ఏళ్ళ సినీ నటి ఇంట్లోకి నిన్న పగలే ఇద్దరు దుండగులు ప్రవేశించారు. లోపలకు పోతూనే , ఆమెకు కత్తులు చూపించారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు.

  బట్టలు విప్పమని బలవంతం చేశారు. ఆమెను నగ్నంగా ఫొటోలు తీశారు. తర్వాత అత్యాచారం చేశారు. దీన్నికూడా వీడియో తీశారు.. మెడలో దండ తీసుకెళ్లారు. వాళ్ళు చోరీకి వచ్చారా.. ? లేకపోతే , ఆమెను వివస్త్రనుచేసి, అత్యాచారం చేసి ఫొటోలు తీసుకుపోయేందుకు వచ్చారా తేలాల్సివుంది.

  సిసి కెమెరా ఆధారంగా , దుండగులిద్దరినీ గుర్తించారు. కన్నన్ దాసన్ , మధురవాయిల్ అనే ఇద్దరినీ అరెస్ట్ చేసి , దండను , ఆమెను నగ్నంగా ఫొటోలుతీసిన మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..