20 లక్షల రూపాయల లంచంకేసులో మానసి డిస్మిస్

  0
  659

  20 లక్షల రూపాయల లంచంకేసులో పోలీస్ ఇన్స్పెక్టర్ మానసిని ఉద్యోగంనుంచి డిస్మిస్ చేశారు. మానసి ప్రస్తుతం విజిలెన్స్ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఒడిస్సాలోని సంబాల్ పూర్ లో ఆమె విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై విజిలెన్స్ కేసుఉంది.

  ఈ కేసులో అతడికి అనుకూలంగా ఫైల్ క్లోజ్ చెయ్యాలంటే తనకు 20 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని ఆమె కండిషన్ పెట్టింది. ముందుగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని , చివరగా మరో 10 లక్షలు ఇవ్వాలని షరతు పెట్టింది.

  10 లక్షల రూపాయల లంచం డబ్బులు , ఆమెకు ఏజెంట్ గా పనిచేసే సాహూ అనే వ్యక్తికీ ఇవ్వాలని చెప్పింది. సాహూ లంచం తీసుకుంటుండగా , ఎసిబి అధికారులు పట్టుకున్నారు. దీని ఆధారంగా , మానసిని అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్టై , జైల్లో ఉన్న మానసిని ఉద్యోగం నుంచి కూడా తొలగించారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..