ప్రాణభయంతో పులి కూడా పిల్లిలా..

  0
  307

  ప్రాణభయంతో ఉన్నప్పుడు గాండ్రించే పులి కూడా పిల్లిలా ఉంటుంది.. ఒరిస్సాలోని సంబల్ పూర్ జిల్లా రాయిరాకోల్ , ముష్కట అనే గ్రామంలో , నేలబావిలో ఓ చిరుత పులి పడిపోయింది. పాపం , ప్రాణభయంతో పులి గాండ్రింపులకు , రైతులు బావిలో చూస్తే , కాపాడమన్నట్టు వారివైపు దీనంగా చూసిందట.. దీంతో గ్రామస్తులు , వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు.

  బావిలో ఉన్న పులిపై రాళ్లు దాడిచేయకుండా కాపలా కాసారు. అటవీశాఖ అధికారులు , అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో , చిరుతని బావినించి బయటకు రప్పించారు. బావిలోకి నిచ్చెన దించి , చిరుత నిచ్చెన మీదనుంచి బయటపడే ఏర్పాటు చేశారు.. నిచ్చెన బావిలోకి దించిన వెంటనే , చిరుత వడివడిగా నిచ్చెన ఎక్కి బయటకు పరుగుతీసే ప్రయత్నంలో వలలో చిక్కింది.. తరువాత దానిని అడవిలో వదిలేసారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..