ఎవరీ వెంకాయమ్మ.. జగన్ ని ఎందుకలా తిడుతోంది..?

  0
  385

  సోషల్ మీడియాలో ఈరోజు ఒక వీడియో వైరల్ గా మారింది. గుంటూరు కలెక్టరేట్‌ కు వచ్చిన వెంకాయమ్మ అనే మహిళ సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ పాలన వద్దే వద్దు అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు లేక నారా లోకేష్ విజయం సాధించి అధికారంలోకి వస్తారని వెంకాయమ్మ చెబుతోంది.

  వైసీపీ ఓటమిపై పందెం కాస్తానని, తన ఎకరంన్నర పొలం పందెం కాసేందుకు సిద్ధమని చెబుతోంది. జగన్ పాలనలో ప్రజలు రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పింది.

  వెంకాయమ్మ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారడంతో.. నారా లోకేష్ ఆమెకు బాసటగా నిలిచారు.
  వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతి ఇంటా వినిపిస్తుందని, వైఎస్ జగన్ పరిపాలనకు ఆమె మాటలు నిదర్శనమని నారా లోకేష్ అన్నారు.

  వెంకాయమ్మకు గానీ, ఆమె కుటుంబసభ్యులకుగానీ ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు లోకేష్.

  ఇవి కూడా చదవండి..

  ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..