వెంకటగిరిలో ఉన్మాది ఘాతుకం

  0
  384

  నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఓ ఉన్మాది కాలేజీ విద్యార్థిని గొంతు కోశాడు. ప్రేమ పేరుతో కొన్నిరోజులుగా ఆ అమ్మాయి వెంటపడుతున్నాడు కాలేజీ మిట్టకు చెందిన చెంచు కృష్ణ. ఈరోజు కాలేజీకి వెళ్తున్న అమ్మాయిపై దాడి చేసి గొంతు కోశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను బంధువులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి నిలకడగా ఉంది. ఉన్మాది చెంచు కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..