రకరకాల భార్యలపై వర్మ కొత్త వెబ్ సీరీస్..

  0
  170

  కాంట్ర‌వ‌ర్శ‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ కొత్త ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నాడు. వెబ్ సిరీస్ లో దూసుకెళ్ళే ఆయ‌న‌… ఈసారి భార్య‌ల‌పై ప‌డ్డాడు. ‘రకరకాల భార్యలు’ అంటూ వెబ్ సిరీస్ ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు. 8 సిరీస్ ఉంటే ఈ వెబ్‌లో 8 ర‌కాల భార్య‌ల‌ను చూపించ‌బోతున్నాడు.
  ఏడుపుగొట్టు, దెబ్బలాడే రకం, ఫోన్ పట్టుకుంటే వదలని భార్య, అనుమానుపు పిశాచి, ముక్కు మీద కోపం, భర్తను తొక్కి ఉంచే భార్య, పిసినిగొట్టు, గొప్పలు చెప్పుకునే భార్య అని చెప్పుకొచ్చారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకం భార్య గురించి చెప్తామని, మగవాడికి ఎలాంటి రకం భార్య దొరికితే జీవితం ఎలా మారుతుందో చెప్పడమే ఈ సిరీస్ ఉద్దేశమన్నారు. ఇదంతా సీజన్ 1 అని, సీజన్ 2లో ‘రకరకాల భర్తల’ గురించి చెప్తాన‌ని హింట్ కూడా ఇచ్చేశాడు వ‌ర్మ‌. దానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు. వ‌ర్మ పైత్యం ఇలా ఉంది మ‌రి.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?