కొండచరియలు విరిగి ఏమిజరిగిందో చూడండి..

  0
  354

  హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘోరం జ‌రిగింది. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌తో కొండచ‌రియ‌లు ఒక్క‌సారిగా విరిగిప‌డ్డాయి. కిన్నౌర్ చంబా ప్రాంతంలో న‌దిపై ఉన్న బ్రిడ్జిపై ఈ కొండచ‌రియ‌లు ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో బ్రిడ్జిపై టెంపు ట్రావెల‌ర్ వెహిక‌ల్ వెళుతోంది. స‌రిగ్గా కొండ‌చ‌రియ‌లు దానిపై ప‌డ‌డంతో ప్ర‌యాణీకులు మృత్యువాత ప‌డ్డారు. ఆ వాహ‌నంలో 11 మంది ప్ర‌యాణీకులు ఉండ‌గా, 9 మంది స్పాట్‌లోనే చ‌నిపోయారు. పెద్ద‌పెద్ద బండ‌రాళ్ళు ప‌డ‌డంతో బ్రిడ్జి పూర్తిగా దెబ్బ‌తింది. ఇది టూరిస్ట్ ప్రాంతం కావ‌డంతో ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం ఆ ప్రాంతంలో స‌హాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయి. ఈ ప్ర‌మాదం కార‌ణంగా సంగ్లా, చిట్కూల్ ప్రాంతాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప్ర‌మాదానికి సంబంధించిన‌ వీడియోలు ఫోటోలు చూడండి

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?