కోవిడ్ తర్వాత నైట్ క్లబ్బుల్లో మైకం మబ్బుల్లో..

  0
  329

  కోవిద్ మూడో దశ ఉందన్న హెచ్చరికలున్నా , జనం లెక్కచేయడంలేదు. బ్రిటన్ లో నైట్ క్లబ్బుల్లో రద్దీ ఎక్కువైంది. ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించడంలేదు. వందల , వేలమంది క్లబ్బుల్లో తాగి , తందనాలాడుతూ రోడ్లపై తూగుతూ , తూలుతూ ఇలా పోతున్నారు.. ఫొటోలు, వీడియో చూడండి..

  పీకలదాకా తాగి రోడ్లలో ఇలా పడిపోయి సెల్ఫీలు..

  అన్నీ వదిలేసి మత్తులో చిందులు..

  నైట్ క్లబ్బుల్లో టికెట్ల కోసం క్యూలు..

  టికెట్ల కోసం క్యూలో ఒక్కరికీ మాస్కులేదు..

  తాగిన మైకంలో వీధుల్లో ఇలా అసభ్యంగా..

  మత్తులో అడుగులు తడబడి చెప్పులు ఊడిపోయి..

  పెద్దాచిన్నా అందరూ ఆనందంగా ,నైట్ క్లబ్బుల ముందు..

  మత్తు ఎక్కువై ముందుకుపోలేక చతికిలబడ్డ యువతి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?